UPDATES  

 హీరో వెంకీ ఇంట్లో శుభకార్యం..

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని మార్చి 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ శుభకార్యానికి రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. హయవాహినికి గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !