UPDATES  

 ప్రేమపై అలాంటి నెగిటివ్ ఆలోచన లేదు..

తనకు ప్రేమపై ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం లేదని మెగా డాటర్ నిహారిక పేర్కొన్నారు. అంతే కాకుండా తాను ‘పిల్లలు కావాలి అనుకుంటున్నా’నని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో నెటిజన్స్. నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకుంటానని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !