మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలబోయిన సుజాత సత్యం దంపతుల కుమార్తె స్వప్న ప్రథాన కార్యక్రమానికి పినపాక మాజీ ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సతీమణి సుధారాణి,కరకగూడెం ఎంపిపి రేగా కాళికా హాజరై నూతన వధువును ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట పలువురు మహిళలు ఉన్నారు.