మన్యం న్యూస్ గుండాల: సోమవారం నుండి పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు అని పినపాక మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. పరీక్షలలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని ఆయన విద్యార్థులకు సూచించారు
