UPDATES  

 ఈ సినిమా అందుకే చేశా : అనుపమ.

మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నా అందాన్ని బయటపెట్టేందుకు ఈ సినిమా అవకాశం ఇచ్చింది. నా కెరీర్లో చేసిన పాత్రలే చేయాల్సి రావడం వల్ల నాకు అసంతృప్తి కలిగింది. నా టాలెంట్ చూపించేందుకు కొత్త పాత్రలను చేయాలనుకున్నాను’ అని పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !