UPDATES  

 యాక్టింగ్‌లో నాకు గురువు ఆయన సంగీతం: ధనుష్..

’’నేను ఇళయరాజా బయోపిక్‌లో ఎలాగైనా నటించాలని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపా. రజనీ, ఇళయరాజా అంటే నాకెంతో ఇష్టం‘‘ అని హీరో ధనుష్ తెలిపారు. ’’వారిద్దరి బయోపిక్స్‌లో నటించాలని కోరుకున్నా. అందులో ఓ కల ఇప్పుడు నెరవేరింది. యాక్టింగ్‌లో నాకు గురువు ఆయన సంగీతం. ప్రతీ సీన్‌కు ముందు ఆయన మ్యూజిక్‌ వింటుంటా. ఎలా నటించాలో అదే నాకు నేర్పిస్తుంది’’ అని ధనుష్‌ చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !