UPDATES  

 హెచ్‌ 1బీ వీసా దరఖాస్తుకు 22 వరకూ గడువు..

2025 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్‌ 1బీ వీసా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22తో గడువు ముగియనుంది. విదేశీ ఉద్యోగులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే హెచ్‌ 1బీ వీసా కోసం ఐ-129 ఫారంను, ప్రీమియం ప్రాసెసింగ్‌కు ఐ-907 ఫారంనూ నింపవలసి ఉంటుంది. ఇవి రెండూ my.uscis.govలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా 65,000 హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తారు. దీన్నే హెచ్‌ 1బీ క్యాప్‌ అంటారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !