హాలీవుడ్ చిత్రాల్లో గాడ్జెల్లా వర్సెస్ కాంగ్ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. వాటికి ప్రాంఛైంజీగా వస్తున్న ఐదో చిత్రం ‘గాడ్జెల్లా వర్సెస్ కాంగ్. ది ఎంపైర్’. ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ ఈ నెల 29న తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేయనుంది.