UPDATES  

 ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయనున్న RGV..?

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఈ హీరో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో బయోపిక్‌ను వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసేందుకు సిద్ధమయ్యారట. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఈ దర్శకుడు గనుక ఆ హీరో బయోపిక్ తీస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !