UPDATES  

 కన్నీరు పెట్టిస్తున్న రైతు ఆవేదన..

నల్లగొండ జిల్లాలో చెరువులు ఎండిపోయి, బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ రైతుకు సంబంధించిన బాధకరమైన వీడియో వైరలవుతుంది. ఈ వీడియోలో రైతు తాను వేసిన 5 ఎకరాల వరి పంట సాగునీరు లేక ఎండిపోయింది. దీంతో బాధను తట్టుకోలేక ఎండిన పంటపొలంలో పడుకొని ఆ వరిపైరును పట్టుకొని కన్నీటి పర్యంతమవుతున్నాడు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్‌లు.. ఆ రైతు బాధ వర్ణించలేనిదంటూ కామెంట్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !