UPDATES  

 త్రిష బాలీవుడ్‌కు వెళ్లకపోవడానికి కారణం అదేనా..?

నటి త్రిష తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. 2010లో అక్షయ్ కుమార్‌ హీరోగా వచ్చిన ‘ఖట్టా మీఠా’లో త్రిష హీరోయిన్‌గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ కామెడీ డ్రామా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడం వల్లే ఆమె బాలీవుడ్‌కు స్వస్తి పలికారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే త్రిష దీనిపై స్పందిస్తూ బాలీవుడ్‌కు వెళ్తే సౌత్‌లో చాలావాటిని విడిచివెళ్లాలి అని తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !