నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అనేక భాషల్లో చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను ఇప్పుడు హీరోయన్గా నటిస్తూనే రచయితగా కూడా రాణించాలనుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఒక ఆసక్తికర కథని ఆమె సిద్ధం చేస్తుండడంతో పాటుగా దర్శకత్వం వైపు కూడా అడుగులు వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కాలమే నిర్ణయించాలి.