మన్యం న్యూస్ చర్ల
తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజాపూర్, దంతేవాడ పెడియ అడవుల శివార్లలోని డి ఆర్ జి, సీఆర్పీఎఫ్ జవాన్లకు మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదుర్కొల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు తెలుస్తుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న
ఎదురు కాల్పుల్లో మరికొంత మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం.
ఇంకా కొనసాగుతున్న కాల్పులు..అదికారికంగా ధ్రువీకరించని ఛత్తిష్ ఘడ్ పోలీసులు. కాల్పుల్లో ఇటు పోలీసులు అటు మావోయిస్టు ఎంతమంది మృతిచెందారు అనే సమాచారం తెలియడం లేదు. దీని గురించి అధికారకంగా ధ్రువీకరించని చతిస్గడ్ పోలీసులు.ఇటీవలే చర్చలకు సిద్ధమనీ లేఖ విడుదల చేసిన మావోలు, చతిస్గడ్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన కనిపించడం లేదు. కానీ పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇలా ఉండగా చతిస్గడ్ ప్రభుత్వం అడవుల్లో కాల్పులు జరపొద్దని హితవు.