UPDATES  

 నటికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ…

నటి, కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు సోమవారం జైలుకు తరలించారు. చిన్నారిని నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్న కేసులో ఆమెకు పోలీసుల కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఏప్రిల్ 8 వరకు ఆమె జైలులో ఉండనున్నారు. పరప్ప అగ్రహారంలోని జైలుకు పోలీసులు ఆమెను తీసుకెళ్లారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !