UPDATES  

 ‘కల్కిలో నా భాగం షూటింగ్ పూర్తయ్యింది’.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను డైరెక్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి మూవీలో తన భాగం షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. ఈ సినిమాలో తాను అతిథి పాత్రలో మాత్రమే నటిస్తున్నట్లు కమల్ క్లారిటీ ఇచ్చారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !