మన్యం న్యూస్ గుండాల: జోగ వంశీల ఆరాధ్య దైవం అయిన లక్ష్మీదేవి జాతర ఘనంగా బుధవారం ప్రారంభమైంది. మండలం పరిధిలోని తూరుబాక గ్రామంలో లక్ష్మీదేవి జాతరను జోగా వంశీయులు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తారు ఈ జాతర శుక్రవారంతో ముగుస్తుంది జోగ వంశీయులు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొంటారు