UPDATES  

 సంక్రాంతి బరిలో కాంతార-2..!

కన్నడ హీరో రిషభ్ శెట్టి నటించిన ‘కాంతార’ మూవీ 2022లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ 2వ పార్ట్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. 2025 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !