ఎన్టీఆర్ లగ్జరీ కారు కొన్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్ లోని ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ కొన్న కారు విషయానికి వస్తే.. అది Mercedes-Benz Maybach S-Class S 580 అని తెలుస్తోంది. మార్కెట్ లో దీని విలువ దాదాపు రూ.2.72 కోట్లు చూపిస్తుంది. కాగా ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కాస్ట్లీ కార్లు ఉన్నాయి.





