మన్యం న్యూస్ గుండాల: మండల కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైన రాయి పాపయ్య, లక్ష్మీదేవి జాతర నాయక పోడు కుల దైవమైన రాయి పాపయ్య జాతర కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ల కులస్తులు ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఈ జాతర బుధవారం నుండి శుక్రవారం వరకు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ జాతరకు నాయక పోడు కులస్తులు పెద్ద పాల్గొంటారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రంజిత్ కుమార్, సభ్యులు గిరిబాబు, సీతారాములు, నరసింహారావు, కుమార్, రవి, రాజు, శోభన్ బాబు, వీర కుమార్, బుజ్జిబాబు, రమేష్, దేవేందర్, నగేష్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు