UPDATES  

 ‘ఇండియన్-2’ రిలీజ్ తేదీ ఫిక్స్..

లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్-2’ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ జూన్‌లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’కు ఈ మూవీ సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !