UPDATES  

 నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీప్లస్..

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ ప్లస్ నెట్‌ఫ్లిక్స్ బాటలోనే పయనిస్తోంది. డిస్నీ ప్లస్ గత ఏడాదిలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను బ్లాక్ చేయడం ప్రారంభించింది. 2024లో డిస్నీ ప్లాట్‌ఫారమ్ ఈ పాస్‌వర్డ్ షేరింగ్ బ్లాకింగ్ ఫీచర్‌ను మరిన్ని దేశాలకు విస్తరించబోతోంది. ఈ కొత్త అప్‌డేట్‌ను వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఇగోర్ షేర్ చేయగా.. సెప్టెంబర్ నాటికి బ్లాకింగ్ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !