UPDATES  

 డియర్ఎక్స్ తో వ‌స్తున్న నిత్యా మీనన్..

నిత్యామీనన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తాను న‌టిస్తున్న ‘డియర్ఎక్స్’ మూవీ నుండి మేక‌ర్స్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి కోలీవుడ్ ద‌ర్శ‌కురాలు కామిని ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి నేడు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇక ఈ ఫ‌స్ట్ లుక్‌లో పెళ్లి కూతురు గెట‌ప్‌లో నిత్యా క‌నిపిస్తూ ఒక‌వైపు డ్రింక్.. మ‌రోవైపు ఫోన్ ప‌ట్టుకుని ఉంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రానున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !