UPDATES  

 ‘సలార్ 2′ చిత్రీకరణకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్..!

సలార్ 2′ చిత్రీకరణకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వచ్చే నెల నుంచి ప్రభాస్ లేకుండానే ‘సలార్2′ చిత్రీకరణని మొదలు పెట్టనున్నారు. ఆయన జులై నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాలో నటిస్తుండగా.. ఈ ఏడాదిలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమానీ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో వరుస సినిమాలతో ప్రభాస్.. ఫ్యాన్స్ ను అలరించనున్నారన్నమాట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !