UPDATES  

 సీత పాత్రలో సాయి పల్లవి..

బాలీవుడ్‌లో ‘రామాయణం’ సినిమాను దర్శకుడు నితీష్‌ తివారీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ బాలీవుడ్ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రంలో యష్ రావణుడిగా, విభీషణుడిగా విజయ్ సేతుపతికి నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సాయి పల్లవి సీత పాత్రలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !