సెల్ఫీ అడిగితే పారిపోతానని నటుడు ఫహద్ ఫాజిల్ అన్నారు. అందుకు గల కారణాలను ఆయన ‘ఆవేశం’ మూవీ ప్రమోషన్స్‌లో ప్రస్తావించారు. ’ఫొటోలకు పోజిలివ్వడం తనకు రాదని, అందుకే ఎవరైనా సెల్ఫీ కోసం వస్తే అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తానని నవ్వుతూ చెప్పారు. తన గురించి తెలిసిన అభిమానులు మాత్రం ఫొటోల కోసం చుట్టుముట్టరని, చూసి చిరునవ్వు చిందిస్తారు‘ అని పేర్కొన్నారు.
