UPDATES  

 పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ..

పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని నటి కోవై సరళ తెలిపారు. ’కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కండీషన్‌ లేదు కదా. స్వేచ్ఛ కోసమే చేసుకోలేదు. బోర్‌ కొడితే హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తాను. తరచూ షిరిడీ వెళ్తుంటాను. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. తర్వాత ఈ బంధాలన్నీ వచ్చాయి. ఎంతోమంది పిల్లలు ఉన్న వాళ్లు కూడా చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకువెళ్లాలి‘ అని ఆమె పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !