మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మహమ్మద్ యూనిస్ కుమారుడైన మహమ్మద్ ఖరీం బుధవారం ఉదయం మృతిచెందగా ఆ విషయం తెలుసుకున్న జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు ఎంతో కలత చెంది వారి స్వగ్రామం మంగపేట ఇంటి వద్ద కు వెళ్లి యూనిస్ కు ధైర్యం చెప్పి ఓదార్చారు,
వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు.
రఘు,కూర్బన్ అలీ,తదితరులు పాలుగోన్నారు,