UPDATES  

 ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీం..

నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోల్‌కతాలో పార్కు నిర్మాణం కోసమంటూ ఓ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకోవడం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మున్సిపల్ కార్పొరేషన్ దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇష్టారాజ్యంగా చేపట్టే నిర్భంధ ఆస్తుల స్వాధీనం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !