UPDATES  

 ‘కన్నప్ప’లో స్టార్‌ హీరోయిన్‌..

మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఇప్పటికే వివిధ భాషలకు చెందిన అగ్రనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ భాగమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !