UPDATES  

 కాజల్ ‘సత్యభామ’ మూవీకి కొత్త రిలీజ్ డేట్..

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘సత్యభామ’. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. మే 31న రిలీజ్ కావాల్సి ఉండగా తాజాగా జూన్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా నందమూరి బాలకృష్ణ రానున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !