UPDATES  

 హీరో ధనుష్ నన్ను మోసం చేశాడు: నటి..

హీరోయిన్ నమిత అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే తాజాగా నటి నమిత తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నేను తమిళ్ హీరో ధనుష్ నిర్మాతగా చేస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. చివరికి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆయన కజిన్ హీరోగా చేశాడు. విషయం తెలిశాక నేను ఆ మూవీ నుంచి తప్పుకున్నానని ఆ అమ్మడు చెప్పుకొచ్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !