UPDATES  

 రేవ్ పార్టీ.. న‌టి హేమ‌కు నోటీసులు జారీ..

బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి టాలీవుడ్ నటి హేమకు కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ రక్తం నమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !