ప్రభాస్ నటించిన ‘కల్కీ 2898D’ మూవీ విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్ చేసింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, Zee5 సంస్థలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో RRR మూవీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్, Zee5 సంస్థలు సొంతం చేసుకోవడం విశేషం. ఈ మూడు సంస్థలు కలిపి కల్కీ డిజిటల్ హక్కుల కోసం రూ.375 కోట్లు వెచ్చించాయట.