UPDATES  

 అందుకే ‘కల్కి’కు అంత ఎక్కువ బడ్జెట్‌: ప్రభాస్‌..!

నాగ్‌ అశ్విన్‌-ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రం జూన్‌ 27న విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ‘‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది’’ అని ప్రభాస్‌ అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !