UPDATES  

 ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ ఆదేశాలు..!

ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీదారుల నుంచి నగదు రహిత చికిత్సకు సంబంధించిన అప్పీళ్లపై ఆయా బీమా కంపెనీలు గంటలోగా నిర్ణయం తీసుకోవాలని బీమా రంగ నియంత్రణ సంస్థ IRDAI స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఆరోగ్య బీమా వంటి అత్యవసర రంగంలో నగదు రహిత క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఐఆర్‌డీఏఐ ఆదేశించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !