మన్యం న్యూస్ మంగపేట. మంగపేట మండలంలో బుధవారం తెలంగాణ సెంటర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో 21ఎం ఎల్ ఏ ల కు గాను 21దేశంలో నే హ్యట్రిక్ విజయం సాధించి దేశ రాజకీయాల్లో సంచలనాత్మక విజయం అందుకున్నందుకు గాను వారి విజయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పవన్ కళ్యాణ్ అసోసియేషన్ ఫ్యాన్స్ ములుగు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల నరేష్, ప్రధాన కార్యదర్శి మద్దెల లక్ష్మణ్,కోశాధికారి సునారికాని చిరంజీవి,కన్వీనర్ ప్రవీణ్,ఈ కార్యక్రమంలో పల్లాపు రమేష్ సురేష్ శ్రీశైలం అర్జున్ ప్రవీణ్ తదితరులు ఫ్యాన్స్ పాల్గొన్నారు.
