టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ భారతీ ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. రూ.499తో రీచార్జ్ చేస్తే 28 రోజుల పాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, హలోట్యూన్, వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఇస్తున్నారు.
