మన్యం న్యూస్ గుండాల: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని తాసిల్దార్ ఇమ్మానుయేల్ హెచ్చరించారు ముత్తాపురం గ్రామంలో అక్రమంగా నిలువ చేసి ఉంచారన్న సమాచారం మేరకు గురువారం సీజ్ చేశారు.సుమారు 1800 ట్రాక్టర్ల ఇసుక నిల్వ ఉండడంతో సీజ్ చేశామని అన్నారు. ఎవరైనా సరే అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు