దేశీయ విమాన మార్గాల్లో ఈ ఏడాది మేలో 1.39 కోట్ల మంది ప్రయాణించినట్లు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఏప్రిల్‌లో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే, ఈ సంఖ్య 5.1% అధికం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 15.4 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణాలు చేశారు. 2024-25లోనూ ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి కొనసాగుతుందని ఇక్రా అంచనా వేస్తోంది.
![](https://manyamnews.com/wp-content/uploads/2024/07/IMG-20240702-WA0008.jpg)