హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ‘డివోర్స్ తీసుకున్న సమయంలోనే పుష్ప ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే మా కుటుంబసభ్యులు వద్దన్నారు. కానీ నేను సాంగ్ వద్దనడానికి కారణం కనిపించలేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా మ్యారేజ్ లైఫ్లో కూడా నిజాయితీగానే ఉన్నా.. అలాంటప్పుడు నేను అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.