తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలలో బర్డ్ ప్లూ విజృంభిస్తుస్తోంది ఇప్పటికే ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్రతో పాటు కేరళ, జార్ఘండ్ తదితర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్నది. ప్రధానంగా ఏపీలోని నెల్లూరు, మహార్రాష్టలోని నాగపూర్, జార్ఖండ్‌లోని రాంచీ, కేరళలోని అలప్పూజ, కొట్టాయం, పఠాన్ మిట్ట జిల్లాల్లోని ప్రౌల్టీల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఆయా రాష్ట్రాల అధికారులు వెల్లడించారు.