UPDATES  

 కన్నప్ప స్క్రిప్ట్‌ ప్రభాస్‌ కోసం కృష్ణంరాజు సిద్ధం చేసుకున్నది: మోహన్‌బాబు.

‘కన్నప్ప’ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘కృష్ణంరాజు నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ 25 వారాలు ఆడింది. ఆయన ప్రభాస్‌తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు.’ అని పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !