గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి ఇవాళ ఫస్ట్ సింగిల్ ప్రొమో విడుదల కానుంది. ‘దేశంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడి కోసం మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్’ అంటూ పాటపై అంచనాలను పెంచేసింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది
