పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాకు U/A సర్టిఫికెట్ లభించగా.. మొత్తం 2.58 గంటలు రన్ టైమ్ ఉండనుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ మ్యాచ్ చేసే విజువల్స్ చూసి సెన్సార్ మెంబర్స్ ఆశ్చర్యపోయారని, షో కంప్లీట్ అయ్యాక అందరూ నిలబడి చప్పట్లు కొట్టారని.. సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈనెల 27న ‘కల్కి’ విడుదల కానుంది.