స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇండియన్ 2′. సంచలన డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ‘భారతీయుడు 2’గా రాబోతుంది. ఈ సినిమా ఈ జూన్ లోనే రిలీజ్ కావాల్సింది.. కానీ మేకర్స్ జూలైకి వాయిదా వేశారు. తాజాగా దీనిపై ఓవర్సీస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం జూలై 12న వస్తుందని కన్ఫర్మ్ చేశారు.