UPDATES  

 ‘భవిష్యత్తులోకి ప్రయాణం’.. కల్కి నుంచి కొత్త..!

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర విశేషాలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘భవిష్యత్తులోకి ప్రయాణం’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంది.. ఇలాంటి వాటన్నిటికీ కల్కి క్లైమాక్స్‌. కేవలం భారతదేశంలోని ప్రేక్షకులేకాదు.. ప్రపంచంలో వారంతా దీనికి కనెక్ట్‌ అవుతారు. కథ రాయడానికి 5 ఏళ్లు పట్టిందని.. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని’ నాగ్ అశ్విన్ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !