గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యతను మార్చుకునేందుకు అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యం, పరీక్షా కేంద్రాలు, మండలం, జిల్లాల ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం కల్పించింది.