UPDATES  

 EMPSతో కొత్త వాహ‌నాల‌కు రాయితీ ఇలా..!

విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం Electric Mobility Promotion Scheme(EMPS)ను అమ‌ల్లోకి తెచ్చింది. ఈ ఏడాది జులై 31 వరకు అమ‌ల్లో ఉండే ఈ ప‌థ‌కం ద్వారా మొత్తం 3.72 లక్షల ఈవీ వెహికల్స్ కొనుగోలును ప్రోత్సహించాలని ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప‌థ‌కం కింద విద్యుత్ బైక్‌ల కొనుగొలుకు రూ.10 వేలు, ఇ-రిక్షా, ఇ-కార్ట్‌ల కొనుగొలుకు రూ.25వేలు, 3 చక్రాల ఈవీల కొనుగోలుకు రూ.50 వేల సబ్సిడీ ల‌భిస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !