UPDATES  

 ఆ సినిమాలో చేయడం.. నా జీవితంలో చెత్త నిర్ణయం: నయనతార..

నయనతార ‘గజిని’ సినిమాలో తన పాత్రను సరిగ్గా చిత్రీకరించలేదని ఆరోపించారు. ‘ఫొటోలను భిన్నంగా చూపించారు. అందుకే అది నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి వాటిని గుణపాఠంగా స్వీకరిస్తాను’ అని నయనతార తెలిపారు. దర్శకుడు మురుగదాస్ ఆమె వాదనను నిరాకరించారు. గజిని విడుదలైన 15 ఏళ్ల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాలో నయనతార నటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !