UPDATES  

 హజ్ యాత్ర.. 1000 దాటిన మరణాలు..!

సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో హజ్ యాత్రకు వెళ్లిన వారిలో వడదెబ్బ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే కాగా.. భారత్, పాకిస్థాన్, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనిషియాకు చెందినవారు ఉన్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !